ఐపీఎల్ సీజన్ 17( IPL Season 17 ) లో భాగంగా ప్రతి టీం కూడా తమ యొక్క అత్యుత్తమమైన పర్ఫామెన్స్ ని ఇస్తూ తనదైన రీతిలో ముందుకు తీసుకెళుతున్నాయి.ఇక రీసెంట్ గా సోషల్ మీడియాలో ఈ సీజన్ లో ఏ టీం టైటిల్ గెలవబోతోంది అని అడిగిన ఒక క్వశ్చన్ కి సమాధానంగా చాలామంది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం( Sunrisers Hyderabad team ) ఈ సంవత్సరం గెలవబోతోంది అంటూ సమాధానం ఇచ్చారు.
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కి 50% ఓటింగ్స్ రాగా, చెన్నై సూపర్ కింగ్స్ టీం కి 40%, రాజస్థాన్ రాయల్స్ టీం కి 10% ఓటింగ్స్ వచ్చాయి.
దీన్ని బట్టి చూస్తే ఈసారి హైదరాబాద్ టీమ్ ప్రేక్షకులను ఎంతలా మెప్పించిందో మనం అర్థం చేసుకోవచ్చు.ఇక వాళ్లు బ్యాంటింగ్ కి వచ్చిన ప్రతిసారి 200 ప్లస్ స్కోర్ లను నమోదు చేయడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.ఈ విధంగానే వాళ్ళు ముందుకు వాళ్లు చాలా ఈజీగా ప్లే అప్ కి క్వాలిఫై అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక మొత్తానికైతే ఈసారి హైదరాబాద్ కి చాలా మంది అభిమానుల సపోర్ట్ ఉండటం అనేది నిజంగా ఆ టీమ్ యొక్క పోరాట పటిమను చూపిస్తుంది.ఇక హైదరాబాద్ టీం లో కమ్మిన్స్ ను కెప్టెన్ చేయడం వల్లే ఇలాంటి మార్పులు జరిగాయని హైదరాబాద్( Hyderabad ) యాజమాన్యం కూడా భావిస్తుంది.
మరి ఇలానే ముందుకు వెళ్తే ఈసారి హైదరాబాద్ కు టైటిల్ రావడం పక్క అనేది తెలుస్తుంది… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది… ఒకవేళ ఈసారి ఈ టీమ్ కనక కప్పు గెలిస్తే పాట్ కమ్మిన్స్ క్రేజ్ మరింత పెరుగుతుందనే చెప్పాలి…మరి హైద్రాబాద్ తన ఖాతాలో మరో కప్పు సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి.