శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో( Dharmavaram Constituency ) టికెట్ వివాదం మరింత ముదిరింది.పొత్తులో భాగంగా తమకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ జనసేన ర్యాలీ చేపట్టింది.
ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థికి ధర్మవరం టికెట్ ను కేటాయిస్తే సహకరించమని జనసేన కార్యకర్తలు తేల్చి చెబుతున్నారు. టీడీపీ, జనసేన( TDP, Jana Sena ) ర్యాలీలతో ధర్మవరం టికెట్ వివాదం మరింతగా ముదురుతోంది.
ఈ నేపథ్యంలో నియోజకవర్గ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారనే వ్యవహారంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







