Tirumala Alipiri : తిరుమల అలిపిరి మార్గంలో చిన్నారిపై దాడి చేసిన చిరుత గుర్తింపు

తిరుమలకు వెళ్లే అలిపిరి( Alipiri ) నడకమార్గంలో చిన్నారిపై దాడి చేసిన చిరుతను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.గత ఏడాది ఆగస్ట్ లో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుత ( cheetah )పాపను చంపేసిన సంగతి తెలిసిందే.

 The Cheetah That Attacked The Child On Tirumala Alipiri Route Has Been Identifi-TeluguStop.com

ఈ క్రమంలోనే నడక మార్గంలో సంచరిస్తున్న ఆరు చిరుతలను టీటీడీ విజిలెన్స్ మరియు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు.ఈ క్రమంలో అధికారులు బంధించిన నాలుగో చిరుతే లక్షితపై దాడి చేసినట్లు గుర్తించారు.

లక్షితపై దాడి చేసిన చిరుతను ఎస్వీ జూ పార్కులోనే ఉంచి సంరక్షించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube