రేప‌టితో ముగియ‌నున్న ఎమ్మెల్సీ అనంత‌బాబు బెయిల్ గ‌డువు

ఎమ్మెల్సీ అనంత‌బాబు బెయిల్ గ‌డువు రేప‌టితో ముగియ‌నుంది.ఇటీవ‌ల త‌ల్లి మృతిచెంద‌డంతో మ‌ధ్యంత‌ర బెయిల్ పై విడుద‌ల అయ్యారు.

 The Bail Period Of Mlc Anantha Babu Will End Tomorrow-TeluguStop.com

గ‌డువు ముగియ‌నున్న నేప‌థ్యంలో రేపు ఉద‌యం 11 గంట‌ల లోపు రాజ‌మండ్రి జైలు సూప‌రింటెండెంట్ ముందు అనంత‌బాబు హాజ‌రుకానున్నారు.

మ‌రోవైపు, అనంత‌బాబు త‌ర‌పు న్యాయ‌వాదులు ఏపీ హైకోర్టులో రెండు బెయిల్ పిటిష‌న్ల‌ను దాఖలు చేశారు.

ఈ పిటిష‌న్ల‌పై న్యాయ‌స్థానం రేపు వాద‌న‌లు విన‌నుంది.అయితే, మాజీ డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో ఎమ్మెల్సీ అనంత‌బాబు మే 23 నుంచి రిమాండ్ లో ఉన్న విష‌యం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube