ఆ కారణం వల్లే ఆదిపురుష్ లో ప్రభాస్ కి మీసాలు పెట్టారట..?

యూనివర్సల్ హీరో అయిన ప్రభాస్ ( Prabhas )రాముడిగా కృతి సనన్( Kriti Sanon ) సీత గా నటిస్తున్న సినిమా ఆదిపురుష్… ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో వేగం పుంజుకుంది.అందులో భాగం గానే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేయగా యూవీ నిర్మాతలలో ఒకరైన విక్రమ్ ఈ సినిమా గురించి షాకింగ్ అప్ డేట్స్ ఇచ్చారు.

 That's The Reason Prabhas Got A Mustache In Aadipurush, Adipurush, Prabhas, Krit-TeluguStop.com

ఆదిపురుష్( Adipurush ) లో రాముని పేరు రాఘవ్ కాగా సీత పేరు జానకి అని ఉంది.నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఇలా పేర్లు పెట్టలేదని ఆయన అన్నారు.

సినిమాలో రాముడికి మీసాలు ఎందుకు అనే ప్రశ్నకు విక్రమ్( Vikram ) స్పందిస్తూ ఆదిపురుష్ మూవీ అందరికీ నచ్చుతుందని సినిమా చూస్తే రామునికి మీసాలు ఎందుకు ఉన్నాయో అర్థం అవుతుందని ఆయన పేర్కొన్నారు.అప్పట్లో అన్నమయ్య సినిమాలో నాగార్జున( Nagarjuna ) మీసాలతో కనిపించగా ఇప్పుడు ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ కూడా మీసాలతో కనిపించనున్నారు.

 That's The Reason Prabhas Got A Mustache In Aadipurush, Adipurush, Prabhas, Krit-TeluguStop.com

ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వినియోగించారని విక్రమ్ వెల్లడించారు.

Telugu Adipurush, Kriti Sanon, Nagarjuna, Prabhas, Tollywood, Vikram-Movie

మిగతా సన్నివేశాలు, పాటలు మాత్రం సాధారణంగానే ఉంటాయని ఆయన అన్నారు.సినిమాలో 30 నిమిషాల పాటు ఉండే యుద్ధ సన్నివేశాలు హైలెట్ అని ఆయన పేర్కొన్నారు.మార్వెల్ సినిమాలు, సూపర్ హీరో సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఈ మూవీ నచ్చుతుందని ఆయన పేర్కొన్నారు.

ఆదిపురుష్ అంచనాలకు మించిన విజయాన్ని సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Telugu Adipurush, Kriti Sanon, Nagarjuna, Prabhas, Tollywood, Vikram-Movie

ఈ సినిమా రికార్డు స్థాయిలో కలక్షన్లను సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.ఈ సినిమా రిజల్ట్ కోసం ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.ఆదిపురుష్ మూవీ రాబోయే రోజుల్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

ఆదిపురుష్ సినిమాపై అంచనాలు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube