మెగా కుటుంబంలో పెళ్లి వేడుకలు మొదలయ్యాయనే సంగతి మనకు తెలిసిందే.
నవంబర్ ఒకటవ తేదీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) నటించిన లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) ల వివాహ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది.
ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది.ఇక వీటి వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే వీరి పెళ్లి జరగబోతుందని తెలుస్తోంది.
ఇలా నవంబర్ ఒకటవ తేదీ ఘనంగా ఇటలీలో వివాహం చేసుకున్న అనంతరం ఈ జంట నవంబర్ 5వ తేదీ హైదరాబాదులో సెలబ్రిటీలు అందరికీ గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు.
ఇకపోతే ఈ రిసెప్షన్ కార్యక్రమానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సెలెబ్రెటీల్ అందరూ హాజరు కాబోతున్నారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డ్స్ కూడా అందరికీ పంచారు.ప్రస్తుతం వీరి వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇలా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగే ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏ హీరో కూడా వెళ్లే అవకాశం లేదని తెలుస్తుంది.కానీ ఒక హీరోకి మాత్రం స్పెషల్ ఇన్విటేషన్ అందిందని అందుకే ఆ హీరో వీరి పెళ్లి కోసం ఇటలీ వెళ్తున్నారని తెలుస్తోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ ఎవరు కూడా పెళ్లికి అటెండ్ కాలేదు మరి వీరి పెళ్లికి హాజరయ్యే ఆ హీరో ఎవరు? ఆయనకు ఎందుకు అంత స్పెషల్ అనే విషయానికి వస్తే.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి వారిలో నితిన్( Nithin ) కూడా ఒకరు ఈయన ఎప్పటినుంచో మెగా కుటుంబానికి చాలా మంచి ఆప్తమిత్రుడు.ఈయన వరుణ్ తేజ్ తో పాటు అల్లు అర్జున్ రామ్ చరణ్ తో చాలా సన్నిహితంగా ఉంటారు.
అందుకే ఈయనకు ప్రత్యేకంగా ఈ పెళ్లికి ఇన్విటేషన్ అందిందని తెలుస్తోంది.లావణ్య త్రిపాఠి ఇచ్చిన బ్యాచిలర్ పార్టీలో కూడా నితిన్ భార్య శాలిని ( Shalini )కూడా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.
ఇలా వీరంతా చాలా క్లోజ్ కావడంతో నితిన్ ఈ పెళ్లికి హాజరవుతున్నారని తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy