Thammineni Visits Durga Malleswara Swamy Temple | దుర్గామల్లేశ్వర స్వామి సేవలో తమ్మినేని సీతారాం గౌరవనీయులైన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం దంపతుల వారు శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు….
పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.
#DurgaMalleswaraSwamy #ThammineniSeetharam