కర్నూలు జిల్లా కోడుమూరులో ఉద్రిక్తత

కర్నూలు జిల్లా కోడుమూరులో ఉద్రిక్తత నెలకొంది.

దళితులు, ఎమ్మెల్యే సుధాకర్ పై నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మెల్యే సుధాకర్ అనుచరులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

ఈ క్రమంలో లోకేశ్ వెంటనే దళితులతో పాటు ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలోనే నారా లోకేశ్ పాదయాత్రను అడ్డుకునేందుకు ఎమ్మెల్యే అనుచరులు ప్రయత్నించారు.

Tension In Kodumur Of Kurnool District-కర్నూలు జిల్లా

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్
Advertisement

తాజా వార్తలు