అనంతపురం అర్బన్ టీడీపీ ప్రచారంలో ఉద్రిక్తత

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ( TDP ) నిర్వహిస్తున్న ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది.గుత్తి రోడ్డులో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్( Daggubati Prasad ) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

 Tension In Anantapur Urban Tdp Campaign Details, Anantapur District, Anantapur U-TeluguStop.com

ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి( Ex MLA Prabhakar Chowdary ) వర్గీయులు ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.నల్ల జెండాలు, నల్ల రిబ్బన్లు కట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన చేశారు.

గో బ్యాక్ ప్రసాద్ అంటూ ప్రభాకర్ చౌదరి వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అనంతరం అర్బన్ నియోజకవర్గ( Anantapur Urban Constituency ) టికెట్ ను ప్రభాకర్ చౌదరికే ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే అసెంబ్లీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ తో పాటు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణను కూడా అడ్డుకున్నారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube