టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.అనపర్తి నియోజకవర్గం సీటును బిజెపికి కేటాయించడంతో సహనం కోల్పోయిన తెలుగుదేశం కార్యకర్తలు.
తెలుగుదేశం ప్లకార్డులను సైకిల్ను కింద పడేసి తొక్కేసిన కార్యకర్తలు.కార్యకర్తలకు నచ్చచెప్పి ప్రయత్నంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
తెలుగుదేశం పార్టీతో మనకు 42 సంవత్సరాల అనుబంధం ఉందంటూ.తొందర పడగొద్దంటూ కార్యకర్తలకు నచ్చచెప్పుతున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.నల్లమిల్లి ఇంటికి బారులు కట్టిన కార్యకర్తలు.ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటూ నినాదాలు చేస్తున్న కార్యకర్తలు.
తొందర పడవద్దు మంచే జరుగుద్ది అని చెపుతున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.