ఏలూరు, ప.గో జిల్లా: తణుకు నియోజకవర్గం సరిహద్దు ప్రాంతం ఐతంపూడి లాకుల వద్ద స్వల్ప ఉధ్రిక్తత.
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాజీ మంత్రి పితాని సత్యనారాయణపై వైసీపీ కార్యకర్తలు పోటా ఫోటి నినాదాలు.
రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతవరణం.
పోలీసులు జోఖ్యంతో సద్దుమనగిన వివాదం.