టిడిపి మండల కన్వీనర్ అశ్వర్త రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ ముగించుకుని ఇంటికి వెళుతుండగా బాలకృష్ణ కారును అడ్డుకున్న మధు అనే వైసీపీ కార్యకర్త గోబ్యాక్ బాలయ్య అనే ప్లకార్డుతో బాలకృష్ణ కాన్వాయ్ ను అడ్డుకోబోయిన వైసిపి కార్యకర్త( YCP ) మదు ప్లకార్డు కార్డును కారు పైకి విసిరే ప్రయత్నం చేయగా అడ్డుకున్న పోలీసులు.
పెళ్ళి వేడుక ముగించుకుని వెళ్తున్న బాలకృష్ణ కాన్వాయ్ పై ప్లకార్డు ఉన్న కర్రను విసిరిన మధు బాలకృష్ణ( Balakrishna ) కారుకు తగలకుండా ఎస్సైకి తగిలిన కర్ర.
పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా పరారైన వైసీపీ కార్యకర్త మధు