వేణుగోపాల స్వామి ఆలయ భూముల వ్యవహారంలో చైర్మన్ చంద్రమౌళి, ఆలయ సిబ్బందిని విచారణకు తీసుకొచ్చిన పోలీసులు మధ్యాహ్నం నుంచి పోలీస్ స్టేషన్ లోనే ఉన్న చైర్మన్, సిబ్బంది విషయం తెలుసుకుని పోలీసులకు ఫోన్ చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అయినా పట్టించుకోకపోవడంతో పోలీస్ స్టేషన్ కి చేరుకున్న ఎమ్మెల్యే తప్పుడు ఫిర్యాదులు వస్తే స్టేషన్ కి పిలిపించి ఇబ్బంది పెడుతారా అని ప్రశ్న పోలీసులతో వాగ్వాదం, పీఎస్ కి చేరుకుని ఆనంతో మాట్లాడిన ఎస్పీ విజయారావ్, ఏఎస్పీ హైమావతి.
స్టేషన్ వద్దకి భారీగా చేరుకున్న ఆనం సోదరులు, అనుచరులు 8.30 సమయంలో ఆలయ చైర్మన్, సిబ్బందిని వదిలిపెట్టిన పోలీసులు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కామెంట్స్ వేణుగోపాల స్వామి ఆలయ భూముల కబ్జా ప్రయత్నం జరిగింది దీన్ని అడ్డుకునే ప్రయత్నం దేవస్థాన చైర్మన్ చంద్రమౌళి, సిబ్బంది రాజు చేశారు దీనిపై ఫిర్యాదు వచ్చిందని చైర్మన్, ఉద్యోగిని మధ్యాహ్నం 3గంటలకి పీఎస్ కి తీసుకువచ్చారు కనీసం వీరిని సాయంత్రం వరకు ఎందుకు తీసుకువచ్చారో కూడా చేప్పలేదు ఈ విషయం తెలుసుకుని జిల్లా ఎస్పీ, డిఎస్పీలతో మాట్లాడాను ఎస్పీని, డిఎస్పీని కూడా వీరిని పంపించేసాం అని పీఎస్ పోలీసులు తప్పు ద్రోవ పట్టించారు.
ఇక నేను బార్ కౌన్సిల్ మెంబర్లతో కలిసి పీఎస్ కి వచ్చాను డిఐజి గారితో వీడియో కాల్ లో మాట్లాడి స్టేషన్ లో నే ఉన్నానని తెలిపాను నిర్లక్ష్యంగా, నిస్సుగ్గుగా పోలీస్ స్టేషన్ అధికారులు వ్యవహరించారు భూకబ్జాదారులకి వత్తాసుగా పోలీసులు నిలబడడ్డాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్ల ఇంచార్జ్ మంత్రి అంబటి రాంబాబు గారు కూడా ఫోన్ చేసి అడిగారు నెల్లూరు నగరంలో దోపిడీ, దౌర్జన్యం, భూకబ్జాలని అడ్డుకోవడానికి ఓ సందర్బం ఇది ఇది చిన్న సంఘటన కాదు, కోకొల్లలు ఉన్నాయి అడిగితే కేసులు పెడుతున్నారు, భయబ్రాంతులకు గురి చేస్తున్నారు నెల్లూరు నగరంలో జరిగే అక్రమాలపై దృష్టి పెట్టాలని ఎస్పీ, మంత్రికి చెప్పాను ఈ దుర్మార్గాలని ఎదుర్కోవడానికి మొదటి అడుగు పడింది వివేకానంద రెడ్డి గారు లేకపోయినా ముగ్గురు అన్నదమ్ములం ఉన్నాం, మయూర్ రెడ్డి ఉన్నారు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మాలో ఒక్కరికి చెప్పండి, అండగా ఉంటాం