తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్25, మంగళవారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.45

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.55

రాహుకాలం: మ.3.00 సా4.30

అమృత ఘడియలు: మ.12.00 ల12.20

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.24 ల912 రా10.46 ల11.36

మేషం:

ఈరోజు అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు.చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు.కొన్ని వ్యవహారాలలో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి.బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

సాహో టీమిండియా.. రెండోసారి ప్రపంచకప్ కైవసం..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 30, ఆదివారం 2024

వృషభం:

Advertisement

ఈరోజు చేపట్టిన పనులు లో జాప్యం కలుగుతుంది.ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు.కుటుంబ సభ్యుల విషయంలో తొందరపడి నోరు జారడం మంచిది కాదు.

ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి.సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

మిథునం:

ఈరోజు చేపట్టిన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసి వస్తాయి.ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

స్థిరాస్తి వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు.నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.

సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్తగా ఉండండి.

వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.వ్యాపార పెట్టుబడులకు విజయం ఉంటుంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.

దీనివల్ల రోజంతా సంతోషంగా గడుపుతారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

తల్లిదండ్రుల నుండి సహాయం అందుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండాలి.

తుల:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు.

దూర ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

వారితో కలిసి చాలా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరమైన వాదనకు దిగక పోవడం మంచిది.

ఇతరులతో ఆలోచించి మాట్లాడండి.ఈరోజు మీరు మనశాంతి కోల్పోతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించండి.

ధనుస్సు:

ఈరోజు మీకు ఆర్థికపరంగా ఖర్చులు ఉన్నాయి.అవసరమైన వస్తువుల కొనుగోలు చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది.మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.

మీ వ్యాపార రంగంలో కొన్ని మార్పులు ఉంటాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

మకరం:

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థిక పరంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి.మీరు పనిచేసే చోట ఇబ్బందులు ఎదురవుతాయి.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

ఈరోజు ఆర్థికపరంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు.మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురవుతారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీరంటే గిట్టని వారి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

తాజా వార్తలు