తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -నవంబర్ 7, ఆదివారం , 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.01

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

27

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.10.30ల12.00,సా.3.00ల4.30

Advertisement

దుర్ముహూర్తం: ఉ.6.00ల7.36

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని తట్టుకునే శక్తి మీలో ఉంటుంది.కొందరు మీ వ్యక్తిగత విషయాలను బయట పెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు.కాబట్టి ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

వృషభం:

Advertisement

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవంను అందుకంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

వ్యాపారస్తులకు ఇతరుల నుండి కొన్ని సలహాలు అందుతాయి.ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు అందుతాయి.

మిథునం:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఎందుకంటే దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉండదు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.

సమయం అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఏ విషయం గురించి ఆలోచించిన దాని వల్ల ఎటువంటి ఫలితం ఉండదు.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి తొందరపడకూడదు.

సమయాన్ని వృధా చేయకూడదు.

కన్య:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు కొత్త పరిచయాలను ఏర్పరుస్తాయి.

శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో సంతోషంగా గడుపుతారు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.సరైన సమయాన్ని ఎంచుకోవాలి.

ఈ రోజు మీకు విశ్రాంతి లేకుండా ఉంటుంది.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.

అనవసరమైనా విషయాల గురించి ఆలోచించకండి.

మకరం:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఎన్నో రోజుల నుండి బాధ పడుతున్న మీ ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

మీ స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.

కుంభం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

దూరప్రాంతాల బంధువుల రాకతో సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.

మీనం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.సమయాన్ని కాలక్షేపం చేయకూడదు.

తాజా వార్తలు