తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్25, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.30

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 25 2023, Daily Astrology-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.35

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.10.30 మ12.00 ల 3.30 సా5.30

దుర్ముహూర్తం: ఉ.7.41ల8.32

మేషం:

Telugu Astrology, November, Rasi Phalalu, Telugurasi-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనవసరమైన విషయాలకి దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట మరింత కష్టపడాలి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

వృషభం:

Telugu Astrology, November, Rasi Phalalu, Telugurasi-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

మిథునం:

Telugu Astrology, November, Rasi Phalalu, Telugurasi-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీరు కొన్ని పనులు ప్రారంభించే ముందు కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.మీ స్నేహితుల నుండి ఆర్థికంగా సహాయం అందుకుంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కర్కాటకం:

Telugu Astrology, November, Rasi Phalalu, Telugurasi-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచించాలి.

శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.

మీ విలువైన సమయాన్ని కాపాడుకోవాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.

సింహం:

Telugu Astrology, November, Rasi Phalalu, Telugurasi-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.శత్రువుల కు దూరంగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కన్య:

Telugu Astrology, November, Rasi Phalalu, Telugurasi-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఓ చిన్న సమస్య ఎదురవుతుంది.ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.శత్రువులకు దూరంగా ఉండాలి.విలువైన వస్తువులను కాపాడుకోవాలి.కొన్ని ముఖ్యమైన పనుల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

తుల:

Telugu Astrology, November, Rasi Phalalu, Telugurasi-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

Telugu Astrology, November, Rasi Phalalu, Telugurasi-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధనుస్సు:

Telugu Astrology, November, Rasi Phalalu, Telugurasi-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులు కలవడంతో వారితో సమయాన్ని గడుపుతారు.

మకరం:

Telugu Astrology, November, Rasi Phalalu, Telugurasi-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా వేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తోబుట్టువుల రాకతో సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Astrology, November, Rasi Phalalu, Telugurasi-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.నిరుద్యోగులకు ఉద్యోగవకాశం ఉంది.

మీనం:

Telugu Astrology, November, Rasi Phalalu, Telugurasi-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube