తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 4, శనివారం2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.19

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.39

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.10.30 మ12.00 మ3.30 సా5.00

Advertisement

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32

మేషం:

ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా సమస్యలు కలుగుతాయి.సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి.

వృత్తి ఉద్యోగ విషయాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై4, గురువారం 2024

వృషభం:

Advertisement

ఈరోజు మీ సోదరులతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.దూరప్రాంతపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

కొన్ని నూతన వస్తూ బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

మిథునం:

ఈరోజు మీకు అవసరానికి చేతిలో డబ్బులు నిల్వగా ఉండవు.చేపట్టిన పనుల్లో ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రమే ఉంటుంది.కొన్ని వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలతో ముందుకు సాగడం మంచిది.

ఉద్యోగ విషయంలో తొందరపాటు మంచిది కాదు.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు మీకు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి.నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నా అవకాశాలను అందుకుంటారు.వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా ఒత్తిడి పెరుగుతుంది.వృత్తి ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ఇతరుల నుండి మీ డబ్బు సమయానికి చేతికి అందకపోవడం వల్ల నిరాశ చెందాల్సి ఉంటుంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

కన్య:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు తమ పనులలో అనుకూలంగా ఉంది.

తుల:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.అవసరం లేని వస్తువులు తక్కువగా కొనుగోలు చేయడం మంచిది.

వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉండడంవల్ల ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.

మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు మీరు అనవసరంగా తొందర పడడం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.దీనివల్ల కుటుంబ సభ్యుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట ఆటంకం ఏర్పడి పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.

కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

కుంభం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.మీ ఇంట్లో ఒకటి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.దీనివల్ల ఈరోజు అంత మరింత సంతోషంగా కనిపిస్తారు.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.అనుకోకుండా మీ పాత స్నేహితులు కలుస్తారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

తాజా వార్తలు