తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 31, మంగళవారం, జ్యేష్ట మాసం  

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.45

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 31 Tuesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.41

రాహుకాలం: మ.3.00 ల4.00

అమృత ఘడియలు:ఉ.10.30ల12.00,సా.4.50ల6.30

దుర్ముహూర్తం:ఉ.8.32ల9.23ప.11.15ల12.00

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేసేటప్పుడు బాగా ఆలోచించాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.

దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇతరులకు సహాయం చేస్తారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.ఈరోజు మీకు ఒత్తిడి గా ఉంటుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.సమయం అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని వ్యక్తిగత విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి.

మీ తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల చాలా బాధ పడతారు.కుటుంబ సభ్యులతో కొన్ని జాగ్రత్తల గురించి వివరిస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరంటే పడని వారితో దూరంగా ఉండటం మంచిది.లేదంటే సమస్యలు ఎదురవుతాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

 ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొందరు వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

 ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.ఒకప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు.ఇతరులతో కలిసి భూమికి సంబంధించిన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారులకు లాభాలు ఉన్నాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

 ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.కొన్ని వ్యక్తిగత విషయాల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.

అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొత్త పరిచయాలు మీ జీవితంలోకి వస్తాయి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

  ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకండి.సొంత నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి మాట్లాడతరు.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువగా చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.ఏ విషయంలో నైనా అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, Tuesday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

 ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కాస్త ఒత్తిడి గా ఫీలవుతారు.ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube