తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 2, బుధవారం, మాఘమాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.38 సూర్యాస్తమయం: సాయంత్రం 06.18 రాహుకాలం: ఉ.12.00 ల1.30 అమృత ఘడియలు:అమావాస్య మంచి రోజు కాదు దుర్ముహూర్తం: ఉ.11.57ల12.48

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 2 Wednesday 2022-TeluguStop.com

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

 ఈరోజు మీరు ఆర్థికంగాఎక్కువ లాభాలు అందుకుంటారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.తోబుట్టువులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

 ఈరోజు మీరు సమయాన్ని బాగా కాలక్షేపం చేస్తారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.

కొన్ని ప్రయాణాలు వాయిదా పడతాయి.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మిథునం:

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.మీ పాత స్నేహితులతో కలసి సమయాన్ని గడుపుతారు.

కర్కాటకం:

 ఈరోజు మీరు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

సింహం:

 ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కాస్త జాగ్రత్తగా చేయటం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.

కన్య:

 ఈ రోజు మీరు చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

తులా:

 ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్థులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.విదేశీ బంధువుల నుండి ఓ శుభవార్త వింటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

వృశ్చికం:

 ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

 ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

శత్రువుల కు దూరంగా ఉండాలి.లేదంటే వాదనలు జరిగే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.సమయం అనుకూలంగా ఉంటుంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కొత్త పరిచయాలు ఏర్పడటం వల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటారు.

కుంభం:

 ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.పిల్లల నుండి శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఈరోజు దైవ దర్శనాలు చేయడానికి అనుకూలంగా ఉంది.ఇతరులకు సహాయం చేస్తారు.

మీనం:

 ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

Telugu Daily Astrology Rasi Phalalu

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube