తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 12, శుక్రవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.16

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

04

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 08.00 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

విద్యార్థులు చదువు పట్ల కాస్త శ్రద్ధ పెట్టాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

వృషభం:

Advertisement

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంటుంది.విద్యార్థులు చదువులో కాస్త కష్టపడాలి.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

మిథునం:

ఈరోజు మీరు తీరిక లేని సమయం తో గడుపుతారు.ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.మీ వ్యక్తిత్వం వల్ల కొందరు మిత్రులు అవుతారు.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

కర్కాటకం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా అభివృద్ధి పొందే అవకాశం ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనుకోకుండా పాత మిత్రులను కలుస్తారు.ఈ రోజంతా సంతోషంగా గడుస్తుంది.

కన్య:

ఈరోజు మీకు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీకు ఆర్థిక పరంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తొందరపాటు వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువవుతుంది.

ధనస్సు:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.

దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.అనుకోకుండా మీ స్నేహితులను కలవడం వల్ల వారితో కొంత సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.దీనివల్ల చింత చెందాల్సిన పని లేదు.మీకు తెలిసిన వారి నుండి ధన సహాయం అందుతుంది.

కొన్ని ప్రయాణాలవల్ల అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీనం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల మీ ఆలోచనలు ఉండాలి.

ఉద్యోగస్తులకు సహాయం అందుతుంది.

తాజా వార్తలు