తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి1, శుక్రవారం2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.24

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.36

రాహుకాలం: ఉ.10.30 ల12.00

అమృత ఘడియలు: ఉ.10.25 ల10.45

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 మ12.28 ల1.12

మేషం:

ఈరోజు వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి.ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలిగి పదోన్నతులు పెరుగుతాయి.నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి.

ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

వృషభం:

Advertisement

ఈరోజు ఉద్యోగాలు ఆశించిన రీతిలో రాణించవు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.దూరప్రయాణ సూచనలు ఉన్నవి.

వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది.ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

మిథునం:

ఈరోజు కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కలసిరావు.చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి.బంధు వర్గంతో మాట పట్టింపులు ఉంటాయి.

వ్యాపార ఉద్యోగాలలో నిరాశ తప్పదు దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి.

కర్కాటకం:

ఈరోజు కుటుంబసభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.నిరుద్యోగుల కష్టం ఫలించింది నూతన అవకాశాలు అందుకుంటారు.వ్యాపార విస్తరణకు పెట్టుబడులు సమకూరుతాయి.

ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.సన్నిహితుల నుండి కొత్త విషయాలు సేకరిస్తారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

సింహం:

ఈరోజు సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు.వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది.సంఘంలో విశేషమైన ఆధరణ పెరుగతుంది.

కన్య:

ఈరోజు ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

వృధా ఖర్చులు పెరుగుతాయి.నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

తుల:

ఈరోజు వ్యాపారాల్లో ఆశించిన విధంగా రాణిస్తాయి.చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి.

నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది.దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

గృహమున శుభకార్యాల నిర్వహణ పై చర్చలు చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలు ఉంటాయి.

ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు.వృత్తి వ్యాపారాలు ఆకస్మికంగా నిర్ణయాలు మార్పు చేయడం వలన నష్టాలు తప్పవు.

ధనుస్సు:

ఈరోజు ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి.కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది.ఆత్మీయుల నుంచి అందిన శుభవార్త ఆనందం కలిగిస్తుంది.

నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు.

మకరం:

ఈరోజు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.

వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.ముఖ్యమైన పనులు వా.jpegయిదా పడతాయి.

దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.

కుంభం:

ఈరోజు బంధు మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు తప్పవు.చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు.వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి.దూర ప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది.

మీనం:

ఈరోజు చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.మొండి బాకీలు వసూలవుతాయి.ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి.వ్యాపారాలు విస్తరిస్తారు.

సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

తాజా వార్తలు