తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 13, మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

.సూర్యోదయం: ఉదయం 5.45.సూర్యాస్తమయం: సాయంత్రం 06.

46.రాహుకాలం: మ.3.00 సా4.30.అమృత ఘడియలు:ఉ.9.00 ల10.30 మ3.40 సా6.00.దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00.

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

.

మేషం:

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.ఈరోజు అన్ని శుభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో మంచిసమయాన్ని గడుపుతారు.కొన్ని ప్రయాణాలు చేయడానికి ప్లాన్ చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉంటాయి. సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు. .

వృషభం:

ఈరోజు మీరు కొన్ని అనారోగ్యంకు సంబంధించిన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కొన్ని పనులు సొంతంగా ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది.మీ వ్యాపారం లో ఇతరుల నుండి లాభాలు అందుకుంటారు. ఇతరులు మీ అప్పును తీరుస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంది. .

మిథునం:

ఈరోజు మీరు కొన్ని పూజా కార్యక్రమంలో పాల్గొంటారు.ఇతరుల నుండి మీరు ఆర్థిక సహాయం అందుకుంటారు.మీ జీవిత భాగస్వామి తో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఈరోజు మీకు అదృష్టము బాగా కలిసి వస్తుంది.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది. .

కర్కాటకం:

Advertisement

ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.కుటుంభ సభుల్య గురించి బాగా ఆలోచిస్తారు.మీ స్నేహితులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఈరోజు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది.మీరు పని చేసే చోట బాగా ఆసక్తి చూపిస్తారు.సమయం అనుకూలంగా ఉంది. .

సింహం:

ఈ రోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.కొన్ని కొత్త పనులు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.మీ స్నేహితులతో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు. .

కన్య:

ఈరోజు ఆర్యోగం పట్ల జాగ్రత్తగా ఉండాలి.లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.ఈరోజు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యుల బాధ్యత గురించి బాగా ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు ఈరోజు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో జాగ్రతగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. .

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంది. .

వృశ్చికం:

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
మీ వెన్నెముక బ‌లంగా ఉండాలా? అయితే ఈ జాగ్ర‌త్తలు తీసుకోవాల్సిందే!

ఈరోజు వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఉద్యోగస్తులు ఈరోజు కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటారు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. .

ధనస్సు:

Advertisement

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి. .

మకరం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. .

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇతరులు మీకు సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.సంతానం నుండి శుభవార్త వింటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి. .

మీనం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి..

తాజా వార్తలు