తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 12, ఆదివారం , జేష్ట మాసం  

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.45

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 12 Sunday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.45

రాహుకాలం:సా.4.30 ల6.00

అమృత ఘడియలు: విశాఖ మంచి రోజు కాదు

దుర్ముహూర్తం:ఉ.5.02ల5.53

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఏ పని చేసినా ఆలోచించడం మంచిది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

  ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడతాయి.కొన్ని సలహాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఉద్యోగస్తులకు మంచి లాభాలు ఉన్నాయి.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి.పనిచేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు అనుకోకుండా దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది.మీ ఇంటికి బంధువులు రాక తో ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఉద్యోగస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఇతరులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం.సమయంను కాపాడుకోవాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.వ్యక్తిగత విషయాల గురించి ఇతరులతో పంచు కోకండి.అనారోగ్య సమస్యల పట్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం బాగా ప్రయత్నించడం మంచిది.

కన్య:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు చేపట్టిన పనులు వాయిదా పడతాయి.దీని వల్ల చింత చెందాల్సిన పని లేదు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉండటం వల్ల కొన్ని ఖర్చులు చేస్తారు.అనుకోకుండా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తులా:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరంగా ఖర్చులు ఎక్కువగా చేయకండి.

దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.సమయానికి అనుకూలంగా మార్చుకోవాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు ఆర్థికంగా పొదుపు చేస్తారు.భవిష్యత్తులో దీనివల్ల లాభాలుంటాయి.ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేయాలి.ఉద్యోగస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

మకరం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు ఏ పని చేసిన కాస్త ఆలోచించి చేయడం మంచిది.కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.శత్రువులతో వాదనలకు దిగకండి.అనారోగ్య సమస్యతో బాధపడేవారు మెరుగైన వైద్యం కోసం ప్రయత్నించాలి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది.వ్యాపారులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

మీనం:

Telugu Horoscope, Jathakam, June Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube