తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 12, ఆదివారం , జేష్ట మాసం  

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 05.45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

45

రాహుకాలం:సా.4.

30 ల6.00

అమృత ఘడియలు: విశాఖ మంచి రోజు కాదు

దుర్ముహూర్తం:ఉ.

5.02ల5.

53

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఏ పని చేసినా ఆలోచించడం మంచిది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /  ఈరోజు మీరు చేయాల్సిన పనులు వాయిదా పడతాయి.

కొన్ని సలహాలు మీకు అనుకూలంగా ఉంటాయి.ఉద్యోగస్తులకు మంచి లాభాలు ఉన్నాయి.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి.పనిచేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు అనుకోకుండా దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

మీ ఇంటికి బంధువులు రాక తో ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఉద్యోగస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఇతరులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం.సమయంను కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.వ్యక్తిగత విషయాల గురించి ఇతరులతో పంచు కోకండి.

అనారోగ్య సమస్యల పట్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం బాగా ప్రయత్నించడం మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు చేపట్టిన పనులు వాయిదా పడతాయి.దీని వల్ల చింత చెందాల్సిన పని లేదు.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉండటం వల్ల కొన్ని ఖర్చులు చేస్తారు.అనుకోకుండా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

అనవసరంగా ఖర్చులు ఎక్కువగా చేయకండి.దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

సమయానికి అనుకూలంగా మార్చుకోవాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు ఆర్థికంగా పొదుపు చేస్తారు.

భవిష్యత్తులో దీనివల్ల లాభాలుంటాయి.ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేయాలి.

ఉద్యోగస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేసిన కాస్త ఆలోచించి చేయడం మంచిది.

కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.శత్రువులతో వాదనలకు దిగకండి.

అనారోగ్య సమస్యతో బాధపడేవారు మెరుగైన వైద్యం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

ఆర్థికంగా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది.వ్యాపారులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.

ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్ కానీ ఈ లోపం ఒకటి సరి చేసుకోవాలి..!