తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జూలై 29, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.40

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 29 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.33

రాహుకాలం: ఉ.1.30 ల3.00

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 29 Thursday 2021-తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జూలై 29, గురువారం, 2021-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమృత ఘడియలు:షష్టి, సా.4.00ల5.40

దుర్ముహూర్తం: ఉ.10.00ల10.48,ప.2.48ల3.36

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా ప్రతిఫలం అందుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.ఈరోజు మీకు కలిసి వస్తుంది.దీని వల్ల సంతోషం ఉంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

వృషభం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

మిథునం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులు తొందరపడి పెట్టుబడి పెట్టకూడదు.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.సమయాన్ని వృథా చేయకూడదు.

సింహం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకూలంగా ఉంటుంది.అన్ని పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి ఆలోచిస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువ చర్చలు చేయకూడదు.సంతానం పట్ల ఆలోచిస్తారు.

తులా:

ఈరోజు మీకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా కష్టపడాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీరు పనిచేసే చోట శ్రద్ధగా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కొన్ని నూతన పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఈరోజు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

మకరం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడకండి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట లాభాలు అందుకుంటారు.

కుంభం:

ఈరోజు మీరు కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది.ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మీనం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఇంటికి బంధువులు వస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

#TeluguDaily #Daily Horoscope #July29 #Jathakam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU