సూర్యోదయం: ఉదయం 6.53
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
01
రాహుకాలం:మ.09.00 ల10.30 వరకు
అమృత ఘడియలు: అమావాస్య మంచి రోజు కాదు
దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32వరకు
ఈరోజు మీకు కొందరు ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.వారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోండి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఈరోజు మీరంటే గిట్టని వారు విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.పరిచయం నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.
భూమికి సంబంధించిన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.
ఈరోజు మీరు ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.
కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇంటికి సంబంధించిన నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
ఈరోజు మీలో మానసిక బలహీనత ఎక్కువగా ఉంటుంది.ప్రారంభించిన పనులను చాలా నిదానంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనలకు అవకాశం ఉంది.
తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
దూరపు బంధువుల నుండి ఆహ్వానాలందుతాయి.
నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం మంచిది.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఈరోజు మీకు బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.మీ స్నేహితులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.
పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
ఈరోజు అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy