తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 3 ఆదివారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.36

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

47

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.07.10 నుంచి 07.35 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.04.15 నుంచి 04.59 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా అనుకూలంగా ఉంది.కొన్ని వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

Advertisement

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇతరులకు మీ అప్పులు తీర్చేస్తారు.తోబుట్టువులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనుల్లో లాభాలు ఉంటాయి.

మిథునం:

ఈరోజు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉంటాయి.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఒక శుభవార్త వింటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఈ రోజు అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరులతో వాదనలకు దిగకండి.

ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

తులా:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరులకు అప్పుగా ఇచ్చిన మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి.

వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల నూతన పరిచయాలు పెరుగుతాయి.ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు.కానీ దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.ఆరోగ్య విషయంలో విశ్రాంతి దొరుకుతుంది.

వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన పనులలో తీరిక లేకుండా ఉంటారు.ఉద్యోగస్తులకు ప్రశంసలు అందుతాయి.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.తీరిక లేని సమయం తో గడుపుతారు.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.

ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.ఉద్యోగస్తులకు మార్పు ఉంటుంది.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థిక సమస్యల నుండి బయట పడే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్థులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీకు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథి వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు