తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 9 మంగళవారం, 2020

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.20

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

33

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.09.10 నుంచి 09.50 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.08.29 నుంచి 09.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.

దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

మీరు పనిచేసే చోట కొన్ని మార్పులు ఉంటాయి.

Advertisement

వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్థులకు ఈరోజు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి పెరుగుతుంది.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.  ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూర ప్రయాణాలు చేస్తారు.

మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.మనశ్శాంతి కోల్పోవడం వల్ల ఆరోగ్య సమస్య ఎదురవుతుంది.అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు ఈరోజు ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ ధనం తిరిగి వస్తుంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు ఈరోజు విజయం ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి నీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వ్యాపార,ఉద్యోగులకు అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త అవసరం.బంధువుల నుండి శుభవార్త వింటారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

ఉద్యోగస్తులకు సహాయం అందుతుంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.చాలా రోజుల నుండి ఇబ్బందిపడుతున్న ఆరోగ్య సమస్య కుదుటపడుతుంది.ఇతరుల నుండి సహాయం అందుతుంది.

వ్యాపారస్తులకు విజయం ఉంటుంది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.శుభవార్త వింటారు.

ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశముంది.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.

అనవసరంగా వాదనలకు దిగకండి.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పెట్టడం మంచిది.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.

ఇంట్లో ఉత్సాహ పరిచే కార్యక్రమాలు జరుగుతాయి.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తాజా వార్తలు