నేటి నుంచి ఇంటర్‌ కళాశాలలకు సమ్మర్ హాలీడేస్

నల్లగొండ జిల్లా: ఎండాకాలం వచ్చేసింది.ఓవైపు భానుడి భగభగలు మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

 Telangana Inter Board Declared Summer Holidays, Telangana Inter Board ,summer Ho-TeluguStop.com

ఉదయం 9 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.ఈ నేపథ్యంలో ఇప్పటికే విద్యాసంస్థలకు ఒంటిపూట తరగతులు నిర్వహిస్తున్నారు.

మరోవైపు ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఇంటర్ కళాశాలలకు సెలవులు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రంలోని జూనియర్‌ కళాశాలలకు ఇంటర్మీడి యట్‌ బోర్డు సెలవులు ప్రకటించింది.

ఇవాళ్టి నుంచి నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని వెల్లడించింది.మళ్లీ జూన్‌ 1వ తేదీన కళాశాలలు పునఃప్రారంభం అవుతాయని తెలిపింది.

ఈ మేరకు అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube