తెలంగాణ బీజేపీ అభ్యర్థుల లిస్ట్ వచ్చేస్తోంది

ఎన్నికలకు తెలంగాణ బిజెపి కసరత్తు ముమ్మరం చేసింది.రేపు అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది.

 Telangana Elections Bjp Candidates List Ready-TeluguStop.com

అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో తయారీపై పూర్తిగా సిద్ధమైనట్లు సమాచారం.రెండు రోజుల పాటు వరుసగా ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ కూడా సమావేశమైంది.

ఈ కమిటీలో దాదాపు 10 మంది సభ్యులు ఉన్నారు.వీరంతా కలిసి మొదటి విడత అభ్యర్థుల జాబితాను తయారు చేసే అవకాశముంది.

 Telangana Elections Bjp Candidates List Ready-తెలంగాణ బీజేపీ అభ్యర్థుల లిస్ట్ వచ్చేస్తోంది-Telugu Political News-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి పంపనున్నారు.దీన్ని బిజెపి అధిష్టానం పరిశీలించి రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరోవైపు ఢిల్లీలో అమిత్‌ షా సమక్షంలో పరిపూర్ణానంద బిజెపి లో చేరబోతున్నారు.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube