సాత్విక్ ఆత్మహత్య ఘటనతో కదిలిన తెలంగాణ విద్యాశాఖ..!

హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటనతో తెలంగాణ విద్యాశాఖ కదిలింది.ఈ క్రమంలో ఏర్పాటైన కమిటీ కాలేజీలో వేధింపులు జరిగాయని, ఇతర కాలేజీల్లోనూ తనిఖీలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

 Telangana Education Department Shaken By Satvik's Suicide Incident..!-TeluguStop.com

ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా కీలక నిర్ణయం తీసుకున్నారు.రేపు ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాలతో ఆమె సమావేశం కానున్నారు.

ఈ మేరకు రేపు సాయంత్రం 4 గంటలకు ఎంసీహెచ్ఆర్డీలో భేటీ కానున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube