సాత్విక్ ఆత్మహత్య ఘటనతో కదిలిన తెలంగాణ విద్యాశాఖ..!
TeluguStop.com
హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటనతో తెలంగాణ విద్యాశాఖ కదిలింది.
ఈ క్రమంలో ఏర్పాటైన కమిటీ కాలేజీలో వేధింపులు జరిగాయని, ఇతర కాలేజీల్లోనూ తనిఖీలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా కీలక నిర్ణయం తీసుకున్నారు.రేపు ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాలతో ఆమె సమావేశం కానున్నారు.
ఈ మేరకు రేపు సాయంత్రం 4 గంటలకు ఎంసీహెచ్ఆర్డీలో భేటీ కానున్నారని సమాచారం.
చిరంజీవితో సినిమా చేయాలంటే ఈ ఆస్థాన రచయితల సలహాలు కూడా తీసుకోవాల్సిందే…