కాసేపట్లో కలెక్టర్లతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపటిలో సమావేశం నిర్వహించనున్నారు.సెక్రటేరియట్ లో జరగనున్న ఈ సమావేశం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది.

 Telangana Cm Revanth Reddy Will Have A Meeting With The Collectors Soon-TeluguStop.com

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, అధికారులు పాల్గొననున్నారు.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత జిల్లా కలెక్టర్లతో తొలిసారి నిర్వహిస్తున్న సమావేశం అవుతున్నారు.

ఇందులో ప్రధానంగా ప్రజాపాలనపై చర్చ జరగనుంది.అలాగే కొత్త రేషన్ కార్డుల పంపిణీ, కౌలు రైతుల గుర్తింపుపై చర్చ జరగనుంది.

అనంతరం ప్రజాపాలనతో పాటు ప్రభుత్వం పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube