BJP : రేపటి నుంచి తెలంగాణ బీజేపీ బస్సు యాత్రలు..!!

త్వరలో లోక్‎సభ ఎన్నికలు( Lok Sabha elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ( BJP ) సిద్ధం అవుతోంది.ఈ మేరకు రేపటి నుంచి రాష్ట్ర బీజేపీ బస్సు యాత్రలు నిర్వహించనుంది.

 Telangana Bjp Bus Trips From Tomorrow-TeluguStop.com

మార్చి ఒకటి వరకు కొనసాగనున్న ఈ బస్సు యాత్రలకు విజయసంకల్ప యాత్రలుగా నామకరణం చేశారు.ఈ నేపథ్యంలో ముందుగా హైదరాబాద్ లోని ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) పూజలు నిర్వహించనున్నారు.

అనంతరం విజయసంకల్ప యాత్ర ప్రచార రథాలను ఆయన ప్రారంభించనున్నారు.కాగా రాష్ట్రంలోని మొత్తం ఐదు క్లస్టర్లలో బీజేపీ ఒకేసారి బస్సు యాత్రలను ప్రారంభించనుంది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు అస్సాం, గోవా ముఖ్యమంత్రులతో పాటు కేంద్రమంత్రి పాల్గొననున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube