Begumpet Airport : ఇండియన్ ఎయిర్‎ఫోర్స్ అకాడమీ విమానంలో సాంకేతిక లోపం.. సేఫ్ ల్యాండింగ్.!

ఇండియన్ ఎయిర్‎ఫోర్స్ అకాడమీ( Indian Air Force Academy ) విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవడంతో ఎయిర్‎ఫోర్స్ విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది.

 Technical Error In Indian Air Force Academy Plane Safe Landing-TeluguStop.com

ఈ క్రమంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టు ( Begumpet Airport ) అధికారులకు పైలట్లు సమాచారం అందించారు.దాదాపు గంటన్నర సమయం పాటు బేగంపేట విమానాశ్రయం పరిసరాల్లో చక్కర్లు కొట్టిన విమానం అధికారులు రూట్ క్లియర్ చేయడంతో సురక్షితంగా ల్యాండ్ అయింది.

పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.కాగా ఈ విమానంలో సుమారు 14 మంది శిక్షణ పొందుతున్న పైలట్లు ఉన్నారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube