దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం

టీ20 సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించింది.తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో గెలుపొందింది.ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.16.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన భారత్ విజయాన్ని అందుకుంది.అర్షదీప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

 Team India Won Against South Africa-TeluguStop.com

ఈ విజయంతో భారత్ 1-0తో సిరీస్‌లో ముందంజలో ఉంది.ఈ రెండు జట్ల మధ్య అక్టోబర్ 2న గుహవాటి వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube