రోజాకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు - వంగలపూడి అనిత

Tdp Vangalapudi Anitha Shocking Comments On Minister Roja, Tdp, Vangalapudi Anitha , Minister Roja, Chandrababu Naidu, Nara Lokesh, Padayatra, Yuva Galam, Ycp, Cm Jagan, Vishakapatnam

విశాఖ: తెలుగు మహిళా అధ్యక్షరాలు వంగలపూడి అనిత కామెంట్స్.లోకేష్ పాదయాత్రతో వైసిపి కుక్కులకు జ్వరం వచ్చింది.

 Tdp Vangalapudi Anitha Shocking Comments On Minister Roja, Tdp, Vangalapudi Anit-TeluguStop.com

ప్రాజాస్వామ్యంలో పాదయాత్ర చేసే హక్కు ఉంది.పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.

తండ్రి మరణాన్ని కూడా జగన్ మోహన్ రెడ్డి రాజకీయం చేశారు.

రోజాకు రాజకీయ భిక్ష పెట్టినది చంద్రబాబు.

వైసిపి సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలపై చర్చకు నేను సిద్ధము, మంత్రి రోజా సిద్ధమా.లోకేష్ అధికారం కోసం పాదయాత్ర చేస్తే, జగన్ రెడ్డి అడుక్కుతినడానికి పాదయాత్ర చేశారా.

దిక్కుమాలిన వాళ్ళు మన రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube