ప్రభుత్వ కుట్ర ఫలితమే కందుకూరు, గుంటూరు సంఘటనలు - నిమ్మల

రోడ్డు నందు సభలు, రోడ్డుషోలపై ప్రభుత్వ ఆంక్షలపై డా.నిమ్మల ప్రెస్ మీట్ కామెంట్స్.

 Tdp Nimmala Ramanaidu Comments On Ycp Govt Bans Road Shows And Public Meetings,-TeluguStop.com

సభలు, రోడ్డుషోలపై ఆంక్షలు విధించడం చుస్తే చంద్రబాబు అంటే జగన్ భయపడుతున్నాడు.ప్రభుత్వ కుట్ర ఫలితమే కందుకూరు, గుంటూరు సంఘటనలు.

చంద్రబాబు సభలకు జనాలు పోటేత్తుతుంటే, జగన్ సభలకు కాళీ కుర్చీలు కనిపించడంతో రాష్ట్రంలో జగన్ పని అయిపోయింది అనే మాట తరచూ వినిపిస్తూ ఉండడంతోనే ఇటువంటి ఆంక్షలు జీవోలు, 30 యాక్ట్ లు ప్రతిపక్షానికే వర్తిస్తాయి, అధికార పక్షానికి వర్తించవు.

రోడ్ షో చేయకూడదని ఆంక్షలు విధించిన జగన్ నేడు రాజమండ్రిలో మున్సిపల్ స్టేడియం నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు ఎట్లా రోడ్ షో నిర్వహిస్తాడు.

ప్రజా గొంతుకను అణిచివేయాలనే ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని అరెస్టు చేసినా, ఎంత మందిని జైల్లో పెట్టినా లక్షలాదిమందిగా సభలకు వస్తాం, రోడ్డెక్కుతాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube