ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీం కీలక తీర్పు

ప్రజా ప్రతినిధుల వ్యాఖ్యల పరిమితులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.వారి వ్యాఖ్యలపై పరిమితులను విధించలేమని తెలిపింది.4:1 తేడాతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ప్రకటించింది.

 Supreme Judgment On Freedom Of Expression Of Public Representatives-TeluguStop.com

రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) నిర్దేశించిన ఆంక్షలు మినహా వాక్ స్వాతంత్య్రంపై ఎలాంటి ఆంక్షలు విధించలేమని ధర్మాసనం పేర్కొంది.

మంత్రుల విద్వేషపూరిత వ్యాఖ్యలను నియంత్రించాల్సిన బాధ్యత పార్టీలదేనని స్పష్టం చేసింది.అన్ని పార్టీలు ప్రవర్తన నియమావళి రూపొందించుకోవాలని సూచించింది.విద్వేష పూరిత వ్యాఖ్యలతో పౌరులు ఇబ్బంది పడితే సివిల్ కోర్టులను ఆశ్రయించవచ్చని సుప్రీం వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube