ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని ప్రభుత్వం తిరిగి ప్రతిష్టించాలి - నారా లోకేష్

నారా లోకేష్ కామెంట్స్.గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి విగ్రహం తొలగించి, మరుగుదొడ్ల దగ్గర పడేసి ఘోరంగా అవమానించింది జగన్ సర్కార్.

 Tdp Nara Lokesh Fires On Ycp Govt For Removing Sp Balasubramanyam Statue, Tdp, N-TeluguStop.com

మహనీయుల పేర్లు మార్చడం, విగ్రహాలు తొలగించడం వైసిపి ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారింది.

గుంటూరులోని మదర్ థెరీసా కూడలిలో కళా దర్బార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాలు గారి విగ్రహాన్ని అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు ఏకపక్షంగా తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు గారి విగ్రహాన్ని ప్రభుత్వం తిరిగి ప్రతిష్టించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube