సైకో పాలన పోవాలి రాజ్యాంగ రక్షించువాలి అంటూ గాంధీబొమ్మల సెంటర్ వద్ద నిరసన, ర్యాలీ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిమ్మల రామానాయుడు MLA కామెంట్స్ సైకో డైరెక్షన్లో ఐపీఎస్ లు పనిచేస్తుంటే ఖాకిలపై ప్రజలకు నమ్మకం, గౌరవం పోతుందిరాజశేఖర్ రెడ్డి, జగన్, షర్మిలకు నాడు లేని ఆంక్షలు నేడు రాష్ట్రంలో ప్రతిపక్షాలపై పెడుతుంటే జగన్ ను ప్రజలు అసహ్యించుకుంటున్నారు.బ్రిటిష్ వారిని తరిమినట్లుగా సహాయనిరాకరణతో జగన్ ను రాష్ట్రం నుండి ప్రజలే వెళ్లగొడతారు.




తాజా వార్తలు