మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నివాసానికి చేరిన టీడీపీ ముఖ్య నేతలు

నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నివాసానికి మాజీమంత్రి టిడిపి నేత అమర్ నాద్ రెడ్డి, బీదా రవిచంద్ర.వైసీపీ నుంచి బయటకు వచ్చిన కోటంరెడ్డి.

 Tdp Leaders Meet Mla Anam Ramnarayana Reddy, Tdp Leaders ,mla Anam Ramnarayana R-TeluguStop.com

ఇటీవలే టిడిపి లో చేరిన కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి.పార్టీలోకి ఆహ్వానించనున్న టిడిపి నేతలు.

ఆనంని కలిసి మాజీ మంత్రులు అమర్ నాద్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేత బీదా రవిచంద్ర చర్చలు.టీడీపీలోకి రావాలంటూ సాధరంగా ఆహ్వానం.

నిన్న హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుని కలిసిన ఆనం రామనారాయణ రెడ్డి. మాజీ మంత్రి సోమిరెడ్డి కామెంట్స్…ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో లోకేశ్ యువగళం పాదయాత్ర సాగబోతుంది.

రాయలసీమకంటే బాగా జరిగేలా ఎఫర్ట్ పెడుతాం. ఆనం రామనారాయణరెడ్డి సలహాలూ తీసుకున్నాం.

కొంత మంది ఎలా తిరుగుతారో చూస్తామన్నారు.కానీ ఇవ్వాళ అన్ని వర్గాల ప్రజలు పాదయాత్రలో పాల్గొంటూ విజయవంతం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube