వైసీపీపై టీడీపీ నేత సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు

TDP Leader Somireddy's Harsh Comments On YCP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ముగిసిన అధ్యాయమని టీడీపీ నేత సోమిరెడ్డి అన్నారు.దాని గురించి ఇప్పుడు మాట్లాడటంలో అర్థం లేదని చెప్పారు.

 Tdp Leader Somireddy's Harsh Comments On Ycp-TeluguStop.com

సెంటిమెంట్ ను రెచ్చగొట్టి టీఆర్ఎస్ కు లాభం చేసేందుకు వైసీపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు.విభజన చట్టం ప్రకారం రావాల్సిన రూ.లక్ష కోట్లను ఇవ్వాలని కేసీఆర్ ను అడిగే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు.తెలంగాణలో కలపమనడానికి ఆంధ్ర రాష్ట్రం మీ అబ్బ సొత్తనుకున్నారా అని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని పాలించడం చేతకాకపోతే గద్దె దిగి పారిపోండని విమర్శించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube