నెల్లూరు ప్రజలు తరిమెసిన తీసేసిన తహసీల్దార్ అనీల్ నోటికొచ్చినట్టు మాట్లాడాడు.కార్పొరేటివ్ సోషల్ రెస్పాన్సబులిటి నిధులు ఖర్చు చేస్తున్నట్టు లేనిపోని ఆరోపణలు చేసాడు.
కాని విపి ఆర్ వ్యాపారాలు ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో లేవన్న విషయం తెలుసుకోవాలి.విపి ఆర్ సొంత నిధులతో విద్యార్థులకు విద్య, వైద్యంతొ పాటు నీటి అవసరాలు తీర్చాడు.
సొంత ఊరుకు సేవ చేయాలని తపన పడే వ్యక్తి విపిఆర్.విజయసాయి రెడ్దికి సొంత కంపెనీలు ఉన్నాయి కాని ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా.
విజయసాయి రెడ్దికి సొంత గ్రామంలో కూడా విపిఆర్ వాటర్ ప్లాంట్ పెట్టారు.అనీల్ మీసాలు తిప్పితే, తొడలు కొడితే నరసరావుపేట ప్రజలు తిప్పి కొడతారు.
నెల్లూరు జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని విపిఆర్ దైవిక కార్యక్రమాలు చేపట్టారు.ఖర్మ కొద్దీ అనీల్ మంత్రి అయిన తరువాత నెల్లూరు జిల్లా సర్వనాశనం అయ్యింది.
జిల్లాలో ఏ ఒక్క ఎమ్మెల్యేతొ అనీల్ కు సంఖ్యత లేదు.కాంగ్రస్ పార్టీలో పుట్టిన నువ్వు ఈ రోజు పార్టీ మారకుండానే వైసిపీలో ఉన్నావా.
నెల్లూరు జిల్లాలో గంజాయి, బ్లెడ్ బ్యాచ్ లను పెంచి పోషించాడు అనీల్.వైజాగ్ లొ ప్రశాంతంగా యంపిగా పోటీచేయాల్సిన విజయసాయి రెడ్ది నీ పుణ్యాన నెల్లూరుకు వచ్చాడు.
విపిఆర్ మూడు లక్షల పైన మెజార్తితో గెలుస్తున్నాడని విజయసాయి రెడీకి తెలుసు.జిల్లా నుండి సాడీలు జగన్మోహన్ రెడ్డికి మోసింది అనీలే.
వేమిరెడ్డి కులాలను, మతాలను చూసే వ్యక్తి కాదు.నీ లాంటి వ్యక్తుల వలనే వేమిరెడ్డి వైవిపి నుండి బయటకు వచ్చారు.
అనీల్ లెక్కలు తెలచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.క్వాడ్జ్, సిలిక, ఇసుకలో రోజుకు రెండు కోట్లు అనీల్ జోబులోకి అక్రమ సంపాదన వెళ్తుంది.
ఎన్నికల్లో వేమిరెడ్డి ఆర్ధిక సహాయం తీసుకొని.తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నాడు అనీల్.
పోలీస్ కానిస్టేబుల్ ట్రాన్ఫర్ లొ కూడా ఐదు లక్షలు తీసుకున్నా వ్యక్తి అనీల్.నోరుందని నోటికొచ్చినట్టు మాట్లాడితే తిరిగి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం.
అనీల్ నెల్లూరు జిల్లాలో తిరిగితే వైసిపీకి పడే ఆ నాలుగు ఓట్లు కూడా పడవు
.