కోతల్లేని లేని కరెంటును ఇవ్వాలి .పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా( Devineni Uma ) నిరసన సాక్షి దినపత్రిక లో ప్రచురితమైన “కోతల్లేని కరెంటు రాష్ట్రంలో ఇది వారి కెన్నడు లేనంతగా పెరిగిన వినియోగం” కాపీ ప్రతులను చించిన మాజీ మంత్రి దేవినేని, పార్టీ శ్రేణులు దేవినేని ఉమ కామెంట్స్: విద్యుత్ ఛార్జీల బాదుడు – కరెంట్ కోతలు జగన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) కమీషన్ జగన్ రెడ్డి లూఠీ, అవినీతి కారణంగా విద్యుత్ వినియోగదారులపై రూ.57,188కోట్ల భారాలు మోపారుక్విడ్ ప్రోకోలకు ప్రభుత్వ విద్యుత్ సంస్థల్లో వాటి సామర్థ్యం మేరకు ఎందుకు విద్యుత్ ఉత్పత్తి చేయడంలేదు.
జగన్ బినామీ ప్రయివేటు విద్యుత్ సంస్థల వద్ద కమీషన్లకు అధిక రేట్లకు విద్యుత్ కమీషన్ల కోసం కృత్రిమ కొరత సృష్టిస్తూ బహిరంగ మార్కెట్ లో అధిక ధరలకు రూ.12 వేల కోట్లకుపైగా ఖర్చు చేశారుఅవినాష్ రెడ్డి( Avinash Reddy ) బినామీ కంపెనీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్ వద్ద రూ.60వేలు ధర ఉన్న ట్రాన్స్ ఫార్మర్ కు రూ.1.30 లక్షలకు ఎందుకు కొంటున్నారు?నాసిరకం పరికరాల వల్లే థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ బ్రేక్ డౌన్లు – సాంకేతిక లోపంగా కలరింగ్ కూకట్ పల్లిలో 11 ఎకరాలు హిందుజా నుండి కొట్టేసి క్విడ్ ప్రోకోగా వారికి 2,800 కోట్లు ఇస్తున్నారు స్మార్ట్ మీటర్లులో రూ.18వేలు విలువ గల దాన్ని రూ.30 వేలకు కొనుగోలు చూస్తూ ఖర్చు చేయబోయే రూ.31 వేల కోట్లలో రూ.12 వేల కోట్లు కమీషన్ కొట్టేస్తున్నారు ఈ భారాలు విద్యుత్ వినియోగదారులపై వేస్తున్నారు 73 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో 20 మంది ముఖ్యమంత్రులు 7 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తే చంద్రబాబు నాయుడు ఒక్కరే 15 వేల మెగావాట్లు ఉత్పత్తి చేశారు దేశంలోనే మొదటిగా, ఆసియాలోనే అతిపెద్ద అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్లాంట్ ను కర్నూలులో స్థాపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుఏపీ చరిత్రలో లోటును అధికమించి కోతలు లేని 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
పౌర, పవన విద్యుత్ రంగంలో రూ.36 వేల కోట్ల పెట్టుబడులు పెట్టి, 4 అల్ట్రా మెగా సోలార్ పార్కుల ఏర్పాటు చేసి, 7 వేల మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి సాధించి రాయలసీమలో 13 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడిది సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో జగన్ చేసింది సున్నా.పీపీఏలు రద్దు చేసి సోలార్ పార్కులుపై దాడులు చేయించాడుచంద్రబాబు నాయుడు ఐదేళ్లలో ఎప్పుడూ విద్యుత్ ఛార్జీలు పెంచలేదు కరెంటు కోతలు లేవు చంద్రన్న జగన్ చేతిలో పెట్టిన విద్యుత్ ప్లాంట్లను సక్రమంగా నడుపుకుంటే ఈ సంక్షోభం ఉండేది కాదు