వెల్లంపల్లి శ్రీనివాసరావు వల్ల అమ్మవారి ఆదాయానికి గండి పడింది - టిడిపి నేత బుద్ధ వెంకన్న

విజయవాడ:టిడిపి నేత బుద్ధ వెంకన్న పాయింట్స్…అమ్మవారి దసరా ఉస్తవాల్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు వల్ల అమ్మవారి ఆదాయానికి గండి పడింది.ప్రతి రోజూ వెల్లంపల్లి ఇంటి వద్ద కార్ లు పెట్టుకుని 100 రూపాయలు టికెట్ లు కొని 500 లైన్ లో దర్శనాలు చేయించారు.

 Tdp Leader Buddha Venkanna Shocking Comments On Vellampalli Srinivas, Tdp ,buddh-TeluguStop.com

మిగిలిన 400 రూపాయలు ఎక్కడ ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి?సాక్షాత్తూ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి అవినీతిని అరికట్టేందుకు గుడి పైన 9 రోజులు ఉండి కాపలా కాస్తూ వుండటం చరిత్రలో లేదు.తెప్పోత్సవం కార్యక్రమం లో కూడా అమ్మవారి హంస వాహనంపై రాజకీయ నాయకులు ఉండటం ఎప్పుడూ లేదు.

గుడి పైన ప్రతీ కాంట్రాక్ట్ లో మామూళ్లు వెల్లంపల్లికి ఉన్నాయి.నిజాయితీ పరుడైన rdo శ్రీనివాస్ హోనేస్ట్ గా పనిచేసే అధికారిని ఈఓ గా వేశారు.వెల్లంపల్లి అరాచకాలు అరికట్టాలి.

సీఎం ఆరికట్టక పోతే ప్రజలలోకి తీసుకు వెళ్లి పోరాటం చేస్తాము.

గుడి పైకి వెళ్లి ఈఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తాము.ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము.

దేవా దాయ శాఖ, దుర్గమ్మ గుడి వెల్లంపల్లి సొంత గుడా అర్దం కావడం లేదు.మూడు సింహాలు ఏమయ్యి పోయాయి.

సమాధానం లేదు.భువనేశ్వరి గారి ఓదార్పు యాత్ర పై వైసీపీ కుక్కలు మొరుగుతున్నాయి.

అంబటి రాంబాబు వ్యక్తి గతంగా కూడా విమర్శిస్తున్నాడు.భువనేశ్వరి గారు 40 రోజులుగా రాజమండ్రి లో వుంటే, ప్రపంచం లో వున్న తెలుగు వారు ఆమెను పరామర్శించడానికి రాజమండ్రి కి Q కట్టారు.

ఇది చూసి ఓర్వలేక వైసీపీ కుక్కలు విమర్శలు చేస్తున్నారు.

ఒరే చవట దద్దమ్మల్లార.

జగన్ 16 నెలలు జైలు లో ఉన్నప్పుడు తల్లీ, చెల్లి పాదయాత్ర చేయలేదా? వారిని ఏమీ చేశావు.వారికి చిన్న పదవి కూడా ఇవ్వకుండా పక్కన పెట్టారు.

కనీసం ఇంగిత జ్ఞానం వుందా? దొంగ తనం నుండి పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ, మీరంతా దొంగలే.బొత్స పార్టీ లోకి రాక ముందు జగన్ ను విమర్శించారు.

సీనియారిటీ ప్రకారం 4 వ రాంక్ లో వున్న ద్వారకా తిరుమల రావు గారినీ డీజీపీ గా నియమించకుండా 16 రాంక్ లో వున్న రాజేంద్ర నాథ్ రెడ్డి నీ నియమించారు.పిచ్చి పరాకాష్టకు వెళ్ళింది.

వైసీపీ లో 30 పిచ్చి కుక్కలు వున్నాయి.ఇప్పుడు నా బీసీ, sc, st మైనారిటీలు అని అంటున్నావు పదవులన్నీ నీ సామాజిక వర్గానికి ఇచి ఇప్పుడు నా బీసీ, sc, st మైనారిటీ లు అని అంటున్నావు.

బీసీ వర్గానికి చెందిన వ్యక్తి సున్నపు బట్టీ లో పనికి చేరి, వారిని చంపి ఆస్తులు సంపాదించుకున్న చరిత్ర మీది.రాష్ట్రంలో ఏ వ్యక్తి అయినా సంతోషంగా వున్నారా?పాలన చేతగాని వ్యక్తి పరిపాలన చేస్తున్న ఏకైక రాష్ట్రం AP , ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.నిన్ను గిన్నీస్ బుక్ లో ఎక్కించాలి.బస్సు యాత్ర ను రాష్ట్ర ప్రజలు నిలదీయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube