ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం: కొండపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కామెంట్స్.ముఖ్యమంత్రి కార్యక్రమంలో జనాన్ని చూపించుకోవడానికి వెయ్యి బస్సుల్లో చుట్టుపక్కల జనాన్ని తరలించారు.
కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు.ముఖ్యమంత్రి కాన్వాయ్ ఎయిర్ పోర్ట్ కి వెళుతుంటే గంట సేపు ట్రాఫిక్ ఆపుతున్నారు.
రాష్ట్రం లో 6వేల కోట్ల రూపాయల డైరీ ఆస్తులను తాకట్టు పెట్టారు.పాడి రైతుల కష్టాన్ని అమూల్ కి కట్టబెడుతున్నారు.డిల్లీ వెళ్ళి ప్రథానిని కలిసేది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.ఏ8 తన తమ్ముడిని కాపాడుకోడానికి,ఏ9 పేరు బయటకు రాకుండా ఉండడానికి.







