విశాఖ: టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న కామెంట్స్.జగన్ మోహన్ రెడ్డి కి చిత్తశుద్ధి వుంటే ఈ ఖరీదైన భూములను అమరావతీ లో ఇచ్చినట్లే ఇక్కడ కూడా ఇస్తావా?ఉత్తరాంధ్రా లో ఈ భూముల వివరాలూ నేను చెబుతా… ఇవ్వగలవా.తమ్మినేని సీతారాం చంద్రబాబు నాయుడు ని ఫినిష్ చేస్తాడట.కృష్ణా జిల్లా లో నే అరిచే కుక్క లు వున్నాయి అనుకున్న.ఇక్కడ కూడా ఉన్నాయి.చంద్రబాబు నాయుడు వద్ధ 9 సం.మంత్రి గా పనిచేసి,డబ్బులూ సంపాదించి పందిలా బలిచాడు.నువ్వు మా స్కూలు నుంచి వెల్లావు.2009 లో ప్రజా రాజ్యం పార్టీ లో కి వెళ్ళి పోయావు.2009 లో కున రవికుమార్ ని పెట్టాము.తర్వాత మరలా పార్టీలో కి వచ్చాడు.చంద్ర బాబు నాయుడు పట్టించుకోలేదు.తర్వాత మరలా వైసీపీ లో చేరాడు.నిజమైన వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడుని పెద్దగా విమర్శించరు.టీడీపి నుండి వైసీపీలోకీ వెళ్ళిన వారు మాత్రమే ఇలా విమర్శలు చేస్తున్నారు.
2024 లో ఆముధల వలసలో గెలిచేది కున రవికుమార్.సీతారాంని అంకుశంలో రామిరెడ్డిని హీరో రాజశేఖర్ రోడ్డు మీద కొట్టుకు తీసుకెళ్ళినట్లు తీసుకెళ్తాము.నువ్వు నా మీద యాక్షన్ తీసుకో దమ్ము వుంటే.2024 లో నువ్వు గెలిస్తే కునా రవి కుమార్ శాశ్వతంగా రాజకీయాలు నుండి తప్పుకుంటాడు.నువ్వు ఓడిపోతే తప్పుకుంటావా.
అవినాష్ రెడ్డి కి బెయిల్ ఇచ్చారు.న్యాయ వ్యవస్థ లని చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తే మీకు బెయిల్ వచ్చిందా.
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే జగన్ మోహన్ రెడ్డి బాగోతం బయటపడుతుంది.సుప్రీం కోర్టు కీ నేను వెళతా.2019 లో ఆ హత్య ఆరోపణలూ మా మీద వేసి ఇన్ని సీట్లు కొట్టేశారు.
తల్లి ను అడ్డం పెట్టుకొని హాస్పటల్ లో జాయిన్ చేసి బెయిల్ తెచ్చుకున్నరు.ఎన్నికలు ఆనంతరం తాడేపల్లి ప్యాలస్ వెనుక గేట్ నుండి జగన్ పారి పోవలిసిందే.ఎన్నికల తర్వాత నీ వెనుక వున్న ఏ ఒక్కరూ నీ వెనుక వుండరు.
ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు, వెనుక ఎవరు వున్నారు, ఏ లబ్ధి పొందారు తదితర అన్ని విషయాలు బయటికి రావాలి.రెండు వేల రూపాయిల నోట్లు అన్నీ జగన్ మోహన్ రెడ్డి దాచేసాడు.
గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎం గా వున్నప్పుడు లక్షలు కోట్లు దాచాడు.ఎలా దాయాలో జగన్ కీ తెలుసు.
జగన్ ప్రస్తుతం డిప్రెషన్ లో వున్నాడు.డేరా బాబా లా డేరా లు కట్టుకుని బయటికి వస్తున్నాడు.
విశాఖ భూముల విషయము లో వైసీపీ నేత లు తప్పు చేసినట్లు మీడియా ముందు పెడతాము.వాళ్ళు మీడియా ముందు డిబేట్ కి వస్తారా.చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత కౌంటర్ ఇవ్వటమే కానీ నిజాలు చెప్పే పరిస్థితి లేదు.విజయ సాయి రెడ్డి చేసే ప్రతీ అక్రమాలని బయటి కి తీసాం.
జోగి రమేష్ ఇంటి మీదకు వస్తే ఎటాక్ చేస్తా.నేను విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తా… లేదా చంద్రబాబు నాయుడు ఎక్కడ నుండి పోటీ చేయమంటే అక్కడ నుండి పోటీ చేస్తా.