మరో ప్రస్థానం.. తనీష్ ఆశలను నిలబెడుతుందా..?

చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తూ హీరోగా మారిన తనీష్ కెరియర్ లో చాలా వెనకపడ్డాడు.హీరోగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ లు లేని తనీష్ బిగ్ బాస్ సీజన్ 2లో టాప్ 5లో ఉన్నా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

 Tanish Hopes On Maro Prasthanam , Maro Prasthanam , Actor Tanish, Tanish Maro Pr-TeluguStop.com

కొద్దిపాటి గ్యాప్ తర్వాత తనీష్ హీరోగా మరో సినిమా వస్తుంది.మరో ప్రస్థానం టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

జానీ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేట్రికల్ రిలీజ్ అవుతుంది.

ట్రైలర్ లో సినిమా కథ రివీల్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పెంచిన చిత్రయూనిట్ థ్రిల్లింగ్ గా ఈ సినిమా తెరకెక్కించారని చెబుతున్నారు.

ఇక ఈ సినిమాపై తనీష్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.అయితే శుక్రవారం నాగ చైతన్య లవ్ స్టోరీ కూడా రిలీజ్ అవుతుంది.ఆ సినిమాకు యూత్ లో సూపర్ బజ్ ఏర్పడగా లవ్ స్టోరీకి పోటీగా తనీష్ మరో ప్రస్థానం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.ఈ సినిమా ఫలితాన్ని బట్టి తనీష్ కు మరికొన్ని ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది.

బిగ్ బాస్ తర్వాత కెరియర్ ట్రాక్ లోకి వస్తుందని భావించిన తనీష్ అదేమంత వర్క్ అవుట్ కాలేదు.మరి తనీష్ మరో ప్రస్థానం ఎలా ఉండబోతుంది అన్నది తెలియాలంటే శుక్రవారం వరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube