ఖమ్మం లో తానా సైకిల్

అమెరికాలో తెలుగు సంఘాలలో అతిపెద్ద సంఘంగా పేరొందిన తానా.ఎన్నో కార్యక్రమాలని చేపడుతోంది.

 Tanas Healthy Khammam Marathon-TeluguStop.com

తెలుగు రాష్ట్రాలలో ఈ సంస్థ చేపట్టే కార్యక్రమాలకి స్థానిక ప్రజలనుంచీ విశేష ఆదరణ లభిస్తోంది.అమెరికాలో తెలుగు వారి సంక్షేమం కోసం తెలుగు సంస్కృతీ కోసం తానా చేపట్టే కార్యక్రమాలు తెలుగు వారి సఖ్యతని తెలియచేస్తాయి.

అయితే అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాలలో తానా ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది.

తానా ఆధ్వర్యంలో ఖమ్మంలో 29వ హెల్దీ సైకిల్ మారధాన్ ని ఏర్పాటు చేసింది.ఈ వివరాలని ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌, చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్‌ జే తాళ్ళూరి తెలిపారు.ఖమ్మంలో 29 ఉదయం 7 కు సైకిల్‌ రేసింగ్‌ జరుగుతుంది.

ఇందులో దాదాపు 300 మంది పాల్గొంటారని.ఈ రేస్ లో గెలిచిన మొదటి ముగ్గురికి ప్రైజ్ మనీ ఇస్తామని ఆయన తెలిపారు.

దీనితో పాటు డాన్స్ లు.డీజే…యోగ.గేమ్స్…హెల్త్ క్యాంపు లు.చిరుధాన్యాలతో చేసిన ఫలహారాలు ఇంకా మొదలగు కార్యక్రమాలు ఉన్నాయి.ఉన్నాయని తాళ్ళూరి తెలిపారు.ఈ కార్యక్రమం అదే రోజు మధ్యాహ్నం 12 వరకు ఉంటుందని ఆయన తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube